Karimnagar news” పత్తెం వసంతకు మహిళా దినోత్సవ అవార్డు

Karimnagar news

Karimnagar news”  కరీంనగర్; అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం కరీంనగర్ జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రముఖ కవయిత్రి, ఉపాధ్యాయురాలు పత్తెం వసంత జిల్లాస్థాయి ఉత్తమ మహిళా అవార్డును అందుకున్నారు. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి వసంతకు శాలువా కప్పి జ్ఞాపికను‌ అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. సాహిత్య రంగంలో కవయిత్రి,గా వసంత అందిస్తున్న విశిష్ట సేవలకు గాను జిల్లాస్థాయి అవార్డుకు ఆమెను ఎంపిక చేశారు ఈ అవార్డును కలెక్టర్ చేతుల మీదుగా అందుకున్న వసంతను డి డబ్ల్యు ఓ అధికారిణి సత్యవతి తో పాటు ఇతర అధికారులు, కవులు, సాహితీవేత్తలు, ఉపాధ్యాయులు, బంధుమిత్రులు తదితరులు అభినందించారు ‌

 

ఇవి కూడా చ‌ద‌వండి

Tspsc Exams” గ్రూప్ ప‌రీక్షల తేదీలు ప్ర‌క‌టించిన టీఎస్ పీఎస్సీ

Polar Bear” త‌ల్లి ప్రేమ అంటే ఇదే.. ఎలుగుబంటి వీడియో వైర‌ల్

రోడ్డు ప్ర‌మాదంలో ముగ్గురు చిన్నారులతో పాటు ఐదుగురు మృతి

Brs Mp List” న‌లుగురు అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించిన బీఆర్ ఎస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *