A leopard and a Bear” ఒకే ఇంట్లో కి చొర‌బ‌డ్డ చిరుత‌, ఎలుగుబంటి.. త‌ర్వాత‌..? వీడియో వైర‌ల్

A leopard and a Bear"

A leopard and a Bear” అడ‌వుల ప‌క్క‌నున్న గ్రామాల్లోకి అప్పుడ‌ప్పుడు కౄరమృగాలు వ‌స్తుంటాయి. ఏనుగులు, (A leopard and a Bear) పులులు, గుడ్డేలుగులు (ఎలుగుబంటి) స‌మీపంగా ఇండ్ల‌ల్లోకి చొర‌బ‌డుతుంటాయి.. అయితే త‌మిళ‌నాడులోని ఓ గ్రామంలో ఒకే ఇంట్లొకి కొంచెంసేపు వ్య‌వ‌ధిలోనే (A leopard and a Bear) చిరుత‌, ఎలుగుబంటి చొర‌బ‌డ్డాయి. త‌మిళ‌నాడు ఊటికి స‌మీపంలోని యెల్లనల్లి కైకట్టి గ్రామంలో ఏప్రిల్ 5న ఈ ఘటన చోటు చేసుకుంది. రాత్రి పూట(A leopard and a Bear) చిరుత ముందుగా గోడ దూకి ఇంట్లోకి వెళ్లింది. కాసేప‌టికి ఎలుగ‌బంటి కూడా గోడ దూకి అదే ఇంట్లోకి వెళ్లింది. ఇదంతా ప‌క్క‌నే ఉన్న ఇంటిలోని కెమెరాలో రికార్డు అయ్యింది. ఈ వీడియోను ANI వారు ఎక్స్‌లో పోస్టు చేశారు.

ఇవి కూడా చ‌ద‌వండి

Bull Shockingly Incident” భూమ్మీద నూక‌లుండ‌టం అంటే ఇదే.. లారీ డ్రైవ‌ర్ స‌డెన్ బ్రేక్‌.. వీడియో వైర‌ల్

Driver Les Bolero” డ్రైవ‌ర్ లెస్ బొలెరో .. రోడ్ల‌పై ప‌రుగులు.. వీడియో వైర‌ల్‌..

Ktr Speech” మ‌నోళ్ల‌కు మ‌నోళ్ల‌కే పోటీ… మోడీ హ‌వా అంత‌బాగుంటే చిన్న కార్య‌క‌ర్త‌ను గెలిపించుకునే ద‌మ్ములేదా.. కేటీఆర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *