meteors” ఆకాశంలో అప్పుడప్పుడు అధ్బుతాలు జరుగుతుంటాయి. ఎన్నో వింతలను దాచుకున్న నింగి అప్పుడప్పుడు కనువిందు చేస్తది. మే 19న రాత్రి పోర్చుగల్ దేశంలో ఆకాశం నుండి వెలుగులు విరజిమ్ముతూ భూమ్మీదకు (meteors) ఉల్కలు రాలుతూ కనిపించింది. భారీ వెలుగుతో కూడిన (meteors) ఉల్కాపాతం కాసేపు కనువిందు చేసింది. కొన్ని వందల కిలోమీటర్ల వరకు ఆవెలుగు కనిపించిందని స్థానికులు తెలిపారు. కొద్దిసేపు అక్కడి వారు ఆశ్చర్యానికి గురయ్యారు. ఆ తరువాత అది (meteors) ఉల్కపాతమని తెలిసింది. దీనికి సంబధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతున్నది. దీనిని తెలుగు స్క్రయిబ్ వారు ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు.
నిన్న రాత్రి పోర్చుగల్ దేశంలో ఆకాశం నుండి రాలుతూ కనిపించిన భారీ వెలుగుతో కూడిన ఉల్కాపాతం pic.twitter.com/RgkgFX0eUl
— Telugu Scribe (@TeluguScribe) May 20, 2024
ఇవి కూడా చదవండి
Iran president” ఇరాన్ అధ్యక్షుడుహెలికాప్టర్ ప్రమాదంలో మృతి
Karnataka Bus Accident” ఫ్లైఓవర్ పై రెయిలింగ్‌ను గుద్ది వేలాడిన బస్సు..
Taiwan Parlement”పార్లమెంట్‌లో కొట్టుకున్న ఎంపీలు
Viral video” నడిరోడ్డుపై అంటుకున్న బైక్..కూల్ డ్రింక్‌తో చల్లార్చిన యువకుడు..వీడియో వైరల్
Viral video” నడిరోడ్డుపై అంటుకున్న బైక్..కూల్ డ్రింక్‌తో చల్లార్చిన యువకుడు..వీడియో వైరల్
Serial Actor”త్రినయిని సీరియల్ నటుడు చందు ఆత్మహత్య
Mumbai News” బొంబాయిలో గాలిదుమారం బీభత్సం.. కూలిన హోర్డింగ్.. వీడియోలు వైరల్
Water Video Viral” నీటి ఒత్తిడికి గాల్లో లేచిన జేసీబీ వీడియో వైరల్