Bhadradri Kothagudem” భద్రాద్రి జిల్లాలో ఘోరం.. నిర్లక్ష్యానికి మూడేండ్ల చిన్నారి మృతి

Bhadradri Kothagudem”  భ‌ద్రాద్రి జిల్లాలో బుధ‌వారం ఘోరం చోటు చేసుకున్న‌ది. కారులో ఊపిరాడక మూడేళ్ల చిన్నారి మృతి. చెందింది. జిల్లాలోని సాంబాయి గూడెం గ్రామానికి చెందిన సాయి కుమార్‌, లిఖిత దంప‌తుల కుమార్తె క‌ల్మిషా ఆడుకునేదుకు కారు లోప‌లికి వెళ్లింది. కారు డోర్ లాక్‌ కావడంతో అందులోనే చిక్కుకుపోయిన చిన్నారి ఊపిరి ఆడాక అందులోనే ప‌డిపోయింది. కూత‌రు క‌నిపించ‌క‌పోయే స‌రికి చుట్టు ప‌క్క‌ల వెతికిన త‌ల్లిదండ్రుల‌కు కారులో అప‌స్మార‌క స్థితిలో పాప క‌న్పించింది. వెంట‌నే మ‌ణుగూరులోని ఓ ద‌వ‌ఖానాకు తీసుకెళ్లారు. అప్పటికే మృతి చెందింద‌ని డాక్ట‌ర్లు చెప్ప‌డంతో త‌ల్లిదండ్రులు క‌న్నీరు మున్నీర‌య్యారు.

 

ఇవి కూడా చ‌ద‌వండి

Bhadradri Kothagudem” భద్రాద్రి జిల్లాలో ఘోరం.. నిర్లక్ష్యానికి మూడేండ్ల చిన్నారి మృతి

Road Accident”ఈ రోడ్డు ప్రమాదానికి ప్రధాన కారణం ఏంటి ? ఆర్టీసీ ఎండీ వీడియో ట్వీట్ వైర‌ల్

Vice-Chancellors”యూనివ‌ర్సీటిల‌కు ఇన్ చార్జీ ఇంచార్జి వైస్ ఛాన్సలర్లు నియామ‌కం

meteors”ఆకాశంలో అద్భుతం.. వెలుగులు విర‌జిమ్మిన ఉల్క‌లు.. వీడియో

Iran president” ఇరాన్ అధ్య‌క్షుడుహెలికాప్టర్‌ ప్రమాదంలో మృతి

Iran president” ఇరాన్ అధ్య‌క్షుడుహెలికాప్టర్‌ ప్రమాదంలో మృతి

Khammam Cirme News” ఆస్తి కోసం క‌న్న‌తల్లిని, క‌న్న‌ కూతుళ్ల హ‌త్య

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *