Ktr Tweet” 6 దశాబ్దాల కన్నీటి దృశ్యాలు 6 నెలల కాంగ్రెస్ పాలనలోనే ఆవిష్కృతమవుతున్నాయని ఎక్స్ వేదికగా కేటీఆర్ విమర్శించారు. విత్తనాల కోసం రైతులు పాసుబుక్కులను లైన్లో పెట్టిన ఫొటోను ట్యాగ్ చేశారు. పదేండ్లలో కనిపించని కరెంటు కోతలను చూస్తున్నాం. చూస్తున్నాం చూస్తున్నాం అంటూ
కింది విధంగా రాసుకొచ్చారు. 6 దశాబ్దాల కన్నీటి దృశ్యాలు 6 నెలల కాంగ్రెస్ పాలనలోనే ఆవిష్కృతమవుతున్నాయని ఎక్స్ వేదికగా కేటీఆర్ విమర్శించారు. విత్తనాల కోసం రైతులు పాసుబుక్కులను లైన్లో పెట్టిన ఫొటోను ట్యాగ్ చేశారు. పదేండ్లలో కనిపించని కరెంటు కోతలను చూస్తున్నాం. చూస్తున్నాం చూస్తున్నాం అంటూ
కింది విధంగా రాసుకొచ్చారు. పదేళ్లు కనిపించని కరెంట్ కోతలను, విద్యుత్తు సబ్ స్టేషన్ల ముట్టడిలను చూస్తున్నం, కాలిన మోటర్లు, పేలిన ట్రాన్స్ఫార్మర్లు, ఇన్నాళ్లకు ఇన్వర్టర్లు-జనరేటర్ల మోతలు చూస్తున్నం
సాగునీరు లేక ఎండిన పంట పొలాలను, ట్రాక్టర్లు ఉండాల్సిన పొలంలో ట్యాంకర్లు, చుక్కనీరు లేక బోసిపోయిన చెరువులను , పాత అప్పు కట్టాలని రైతులకు నోటీసులు చూస్తున్నం
రైతుబంధు కోసం నెలలపాటు పడిగాపులు , తడిసిన ధాన్యాన్ని కొనే దిక్కు లేని దుస్థితి,
పదేళ్ల తరువాత అన్నదాతల ఆత్మహత్యలు చూస్తున్నం అంటూ రాసుకొచ్చారు. చివరికి ఇవాళ జోగిపేటలో..
విత్తనాల కోసం రైతుల మొక్కులు… క్యూలైన్ లో పాసుబుక్కులు చూసినం అంటూ విమర్శించారు. !
కాంగ్రెస్ తప్పులు ఆగడం లేదు..! అన్నదాతలకు తిప్పలు తప్పడం లేదని వాపోయారు. ఈ వైఫల్యాల కాంగ్రెస్ పాలనలో.. ఇలాంటి విషాద దృశ్యాలు ఇంకెన్ని చూడాలో పేర్కొన్నారు.
6 దశాబ్దాల కన్నీటి దృశ్యాలు 6 నెలల కాంగ్రెస్ పాలనలోనే ఆవిష్కృతమవుతున్నాయని ఎక్స్ వేదికగా కేటీఆర్ విమర్శించారు. విత్తనాల కోసం రైతులు పాసుబుక్కులను లైన్లో పెట్టిన ఫొటోను ట్యాగ్ చేశారు. పదేండ్లలో కనిపించని కరెంటు కోతలను చూస్తున్నాం. చూస్తున్నాం చూస్తున్నాం అంటూ
కింది విధంగా రాసుకొచ్చారు. పదేళ్లు కనిపించని కరెంట్ కోతలను, విద్యుత్తు సబ్ స్టేషన్ల ముట్టడిలను చూస్తున్నం, కాలిన మోటర్లు, పేలిన ట్రాన్స్ఫార్మర్లు, ఇన్నాళ్లకు ఇన్వర్టర్లు-జనరేటర్ల మోతలు చూస్తున్నం
సాగునీరు లేక ఎండిన పంట పొలాలను, ట్రాక్టర్లు ఉండాల్సిన పొలంలో ట్యాంకర్లు, చుక్కనీరు లేక బోసిపోయిన చెరువులను , పాత అప్పు కట్టాలని రైతులకు నోటీసులు చూస్తున్నం
రైతుబంధు కోసం నెలలపాటు పడిగాపులు , తడిసిన ధాన్యాన్ని కొనే దిక్కు లేని దుస్థితి,
పదేళ్ల తరువాత అన్నదాతల ఆత్మహత్యలు చూస్తున్నం అంటూ రాసుకొచ్చారు. చివరికి ఇవాళ జోగిపేటలో..
విత్తనాల కోసం రైతుల మొక్కులు… క్యూలైన్ లో పాసుబుక్కులు చూసినం అంటూ విమర్శించారు. !
కాంగ్రెస్ తప్పులు ఆగడం లేదు..! అన్నదాతలకు తిప్పలు తప్పడం లేదని వాపోయారు. ఈ వైఫల్యాల కాంగ్రెస్ పాలనలో.. ఇలాంటి విషాద దృశ్యాలు ఇంకెన్ని చూడాలో పేర్కొన్నారు.
6 దశాబ్దాల కన్నీటి దృశ్యాలు..!
6 నెలల కాంగ్రెస్ పాలనలోనే ఆవిష్కృతం..!!
పదేళ్లు కనిపించని కరెంట్ కోతలను చూస్తున్నం
విద్యుత్తు సబ్ స్టేషన్ల ముట్టడిలను చూస్తున్నం
కాలిన మోటర్లు, పేలిన ట్రాన్స్ఫార్మర్లు చూస్తున్నం
ఇన్నాళ్లకు ఇన్వర్టర్లు-జనరేటర్ల మోతలు చూస్తున్నం
సాగునీరు లేక ఎండిన… pic.twitter.com/cqNnFuzvk4— KTR (@KTRBRS) May 22, 2024
ఇవి కూడా చదవండి
Road Accident”ఈ రోడ్డు ప్రమాదానికి ప్రధాన కారణం ఏంటి ? ఆర్టీసీ ఎండీ వీడియో ట్వీట్ వైరల్
Vice-Chancellors”యూనివర్సీటిలకు ఇన్ చార్జీ ఇంచార్జి వైస్ ఛాన్సలర్లు నియామకం
Iran president” ఇరాన్ అధ్యక్షుడుహెలికాప్టర్ ప్రమాదంలో మృతి
Karnataka Bus Accident” ఫ్లైఓవర్ పై రెయిలింగ్‌ను గుద్ది వేలాడిన బస్సు..
Khammam Cirme News” ఆస్తి కోసం కన్నతల్లిని, కన్న కూతుళ్ల హత్య
Viral video” నడిరోడ్డుపై అంటుకున్న బైక్..కూల్ డ్రింక్‌తో చల్లార్చిన యువకుడు..వీడియో వైరల్
Bull Viral video” ఫోన్ ఆడిక్షన్ ప్రాణం మీదకు తెచ్చింది. కుళ్లపొడిచిన ఎద్దు.. వీడియో వైరల్