Viral Video” ప‌ది ప‌రీక్ష‌లు ప‌దిసార్లు రాసి పాస‌య్యాడు.. బ్యాండ్ మేళంతో ఊరేగింపు.. వీడియో

Viral Video

Viral Video” అక్క‌డ‌క్క‌డ ప‌ట్టు వ‌ద‌లని విక్ర‌మార్కుల‌ను చూస్తుంటాం. కొంత మంది తాము అనుకున్నది సాధించే వ‌ర‌కు దాని వెన‌కాలే పరుగెడుతారు. నిద్రలోనూ దాని గురించే ఆలోచిస్తుంటారు. చ‌దువుకునే విద్యార్థుల్లో అయితే ఈ ప‌ట్టుద‌ల ఇంకాస్త ఎక్కువ‌. ఒక‌టో త‌ర‌గ‌తి నుంచి (Tenth)ప‌దో త‌ర‌గ‌తి వ‌ర‌కు ప్ర‌మోష‌న్ పొంది పై త‌ర‌గ‌తుల‌కు వెళ్తారు. కానీ ప‌దోత‌ర‌గ‌తి త‌ర్వాత ఇంట‌ర్ చ‌ద‌వాలంటే మాత్రం ప‌ది పాస్ కావాల్సిందే.

Delhi Metro Viral Video”ఛీ.. ఛీ ఢిల్లీమెట్రోలో ఇదేం ప‌ని.. బెల్లీ డ్యాన్స్ వీడియో వైర‌ల్

ఈ ప‌ది పాస్ అవ్వ‌డానికి ఓ విద్యార్థి విక్ర‌మార్కుడి యాంగిల్‌ను చూపెట్టాడు. (Mahrastra) మ‌హారాష్ట్ర‌కు బీడ్‌కు చెందిన కృష్ణ నామ్ దేవ్ ముండే 2018 నుండి 10 సార్లు రాసిన తర్వాత.. తాజాగా (Tenth) టెన్త్ పాసయ్యాడు. 2018 నుంచి ప్ర‌తి సారీ (Tenth) ప‌ది ప‌రీక్ష‌లు రాస్తూనే ఉన్నాడు. తొమ్మిది సార్లు ఫెయిల్అయి (Tenth) ప‌దో సారి పాస్ అవ‌డంతో గ్రామ‌స్తులు వినూత్న రీతిలో అభినందించారు. దీంతో గ్రామస్థులందరూ బ్యాండు మేళంతో అతడిని ఊరేగించి వేడుక చేశారు. (Village) ఊరంతా స్వీట్లు పంచి పెట్టారు. ప‌టాకులు కాలుస్తూ సంబ‌రాలు చేసుకున్నారు. వీధుల్లో ఊరేగించారు. దీనికి సంబ‌ధించిన వీడియోను తెలుగు స్క్ర‌యిబ్‌వారు ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
మ‌న ముందు చాలా మంది ఫెయిల్ అయ్యామ‌నే బాధ‌తో ఆత్మ‌హ‌త్య‌లు చేసుకుంటారు. డిప్రెష‌న్లోకి వెళ్తారు. క‌న్న‌వారికి క‌డుపు కోత మిగులుస్తున్నారు. చ‌దువు అనేది జీవితంలో ఒక భాగం మాత్ర‌మేన‌ని కృష్ణ‌దామ్ నిరూపించారు.

 

 

ఇవి కూడా చ‌దవండి

Pushpa-2″పుష్ప-2…సూసేకి అగ్గిరవ్వ పాట విడుదల

Snake Viral Video” వామ్మో.. ఇంటి వాటర్ ట్యాంకులో ముప్పైకి పైగా పాములు.. వీడియో వైర‌ల్

Kashmir Real Heros” నిజ‌మైన హీరోలు.. నదిలో కొట్టుకుపోతున్న బాలుడిని కాపాడి యువ‌కులు.. వీడియో వైర‌ల్

vemulawada crime”లంకె బిందేలున్నాయ‌ని రూ. 30లక్షలు లక్షలు దోచారు

Hyderabad traffic” హైదరాబాద్ రోడ్ల‌పై కూల్ కూల్

Delhi Metro Viral Video”ఛీ.. ఛీ ఢిల్లీమెట్రోలో ఇదేం ప‌ని.. బెల్లీ డ్యాన్స్ వీడియో వైర‌ల్

Old Courtallam Falls Flood” జ‌ల‌పాతం వ‌ద్ద ఆక‌స్మికంగా పెరిగిన వ‌ర‌ద‌… బాలుడు మిస్సింగ్‌.. వీడియో

Water Video Viral” నీటి ఒత్తిడికి గాల్లో లేచిన జేసీబీ వీడియో వైర‌ల్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *