Plane Crash” భారత పొరుగు దేశమైన ( Nepal) నేపాల్లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. నేపాల్ రాజధాని ఖాట్మాండ్ లోని త్రిభువన్ విమానాశ్రయంలో రన్ వే నుంచి టేకాఫ్ తీసుకుంటున్న క్రమంలో విమానం ఒక్కసారిగా కుప్పకూలింది. శౌర్య ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం బుధవారం (జులై 24) 11 గంటలకు (air port) ఎయిర్ పోర్ట్ నుంచి పోఖారాకు వెళ్తున్నది. ఈ క్రమంలో టేకాఫ్ అవుతున్న సమయంలో విమానంలో సాంకేతిక అదుపు కోల్పోయింది. పైకి వెళ్తున్న ఫ్లైట్ (run Way) రన్‌వేమీదనే కుప్పకూలింది. ఆ తరువాత విమానం పూర్తిగా కాలిపోయిందని విమానం సిబ్బంది తెలిపారు. సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో సిబ్బందితో సహా 19 మంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
WATCH :Moments before Plane crashes at the Tribhuvan International Airport in Nepal’s Kathmandu.
▪︎19 people were on board.
▪︎Highly unfortunate Incident.#Nepal pic.twitter.com/LlS73QbQj5
— chikka 888 (@Rinku_41) July 24, 2024
A video captured moments before the plane crash at Kathmandu, Nepal today. The sight is both haunting and heartbreaking, a stark reminder of the fragility of life.
Thoughts and prayers with the families and friends of those affected. pic.twitter.com/ouO8uvwrd6
— Prerna Bhardwaj (@prernabhardwaj_) July 24, 2024
ఇవి కూడా చదవండి
Whale Viral Video” బోటుపై దాడి చేసిన భారీ తిమింగలం.. వీడియో వైరల్
Fire Accident” హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం.. చిన్నారి మృతి
Bogota Falls” బొగత జలపాతం వద్ద విషాదం… యువకుడు మృతి
Ethiopia Landslides” కొండచరియలు విరిగిపడి పెను విషాదం.. 229 మంది మృతి
Ethiopia Landslides” కొండచరియలు విరిగిపడి పెను విషాదం.. 229 మంది మృతి
Crime News” ఆరుగురు సొంత కుటుంబ సభ్యులనే చంపిన మాజీ సోల్జర్