Megastar Chiranjeevi” ఒలంపిక్స్‌ వేడుకల్లో మెగాస్టార్ దంపతులు… ఫొటో షేర్ చేసిన చిరంజీవి

Megastar Chiranjeevi

Megastar Chiranjeevi” ఒలంపిక్స్ వేడుక‌లంటే ప్ర‌పంచ‌మంతా అత్యంత ఆస‌క్తిగా ఎదురుచూస్త‌ది. ఈ సారి (Olympics) ఒలింపిక్స్ వేడుక‌లు పారిస్ దేశంలో అంగరంగ వైభవంగా ప్రారంభ‌మైనాయి. పలువురు సినీ తారలు, సంద‌ర్శ‌కులు ఈ వేడుకల‌ను చూసేందుకు పారిస్ చేరుకున్నారు. తెలుగులో అగ్ర హీరో మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ (Olympics)  ఒలింపిక్స్‌ ప్రారంభోత్సవ వేడుక‌ల్లో పాల్గొన్న విషయం తెలిసిన ముచ్చ‌టే.. మెగాస్టార్ చిరంజీవి త‌న సతీమణి సురేఖతో కలిసి తీసుకున్న ఓ ఇంట్రెస్టింగ్ ఫొటోను ఆయన ఎక్స్ ఖాతాలో షేర్‌ చేశారు. (Paris Olympics) )పారిస్‌ వేదికగా 2024 (Olympics)  ఒలింపిక్స్‌ ప్రారంభోత్సవ వేడుక‌లో పాల్గొనందుకు చాలా సంతోషంగా అనిపిస్తుంద‌ని ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు. ఒలింపిక్‌ టార్చ్‌ ప్రతిరూపాన్ని సురేఖతో కలిసి పట్టుకోవడం ఆనంద‌క‌ర‌మైన క్షణ‌మ‌ని తెలిపారు. ఈ (Olympics)  ఒలింపిక్స్‌లో పాల్గొన‌బోతున్న భారత క్రీడాకారులకు ఆల్‌ ది బెస్ట్ చెప్పారు. 2024 ఒలింపిక్స్‌లో పతకాలు తీసుకురావాలని కోరుకుంటున్నానని’ అని రాసుకొచ్చారు.

 

ఇవి కూడా చ‌దవండి

good thief” వైరైటి దొంగ‌.. సీసీ కెమెరా వ‌ద్ద ఆవేద‌న‌.. ఏమిలేక‌పోవ‌డంతో టైబుల్ పై రూ. 20 పెట్టి వెళ్లాడు. వీడియో

Cyber crime news” రూపాయికి వంద‌వ‌స్తుందంటే అనుమానించాల్సిందే..వీడియో

Khammam News” ఖ‌మ్మంలో ఘోరం..తడి చేతులతో ఛార్జింగ్ పెడుతుండగా కరెంట్ షాక్.. 9 ఏండ్ల‌ బాలిక మృతి

Flood rescue Drone” వర‌ద‌ల్లో చిక్కుకున్న వారిని ర‌క్షించే డ్రోన్‌… వీడియో

Delhi News” దేశ రాజ‌ధానిలో న‌డిరోడ్డుపై ప‌ట్ట‌ప‌గ‌లు.. ఎంత‌కు తెగించారంటే.. వీడియో

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *