Thailand” అయ్యో పాపం.. స్కూల్ బస్సులో మంటలు.. 25 మంది విద్యార్థుల మృతి..

Thailand

Thailand” అభం శుభం తెలియ‌ని చిన్నారులు అగ్గి మంట‌ల్లో కాలిపోయారు. సంతోషంగా ఇంటి నుంచి పాఠ‌శాల‌కు వెళ్లిన చిన్నారులు తిరిగి ఇంటికి చేర‌కుండానే క‌న్నుమూశారు. పాఠ‌శాల ముగిసిన త‌ర్వాత ఇంటికి వెళ్తున్నామ‌నే ఆనందం కొద్దిసేప‌ట్లోనే విషాదంగా ముగిసింది. ఈ ఘోర ఘ‌ట‌న థాయిలాండ్ దేశ రాజ‌ధాని బ్యాంకాక్‌లో మంగ‌ళ‌వారం చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళ్తే… బ్యాంకాక్‌లోని సెంట్ర‌ల్ ఉతాయ్ థాని ప్రావిన్స్ నుంచి తిరిగి వ‌స్తున్న క్రమంలో ఈ ప్ర‌మాదం చోటు చేసుకుంది. ప్ర‌మాదం జ‌రిగినప్పుడు మొత్తం 44 మంది ఉన్న‌ట్టు తెలుస్తున్న‌ది. ఇందులో 25 మంది చిన్నారులు మృతి చెందారు.

 

మ‌రెన్నో వార్త‌ల కోసం కింది లింక్ ను క్లిక్ చేయండి.. https://whatsapp.com/channel/0029VaBklCu6xCST8YUVgT00

ఇవి కూడా చ‌ద‌వండి

Smart Watch” త‌క్కువ‌ ధ‌ర‌లో మంచి స్మార్ట్ వాచ్ కోసం చూస్తున్నారా…? ఇది ట్ర‌యి చేయండి.. రూ.1599కే

Adilabad Crime news” ఆదిలాబాద్‌లో ఘోర ప్ర‌మాదం.. ఐదుగురు మృతి

Viral Video” ఒకే సారి ఇన్ని చ‌పాతీలా..? ఎక్క‌డినుంచి వ‌స్తాయో ఇలాంటి ఐడియాలు

Viral Video” ఒకే సారి ఇన్ని చ‌పాతీలా..? ఎక్క‌డినుంచి వ‌స్తాయో ఇలాంటి ఐడియాలు

Reels News” రీల్స్ పిచ్చి.. కొండ‌ల‌పై నుంచి కింద‌ప‌డి.. వీడియో

Best Trimmers” రూ. 400 ల‌లో మంచి టిమ్మ‌ర్ కోసం చూస్తున్నారా..? ఇవి ట్ర‌యి చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *