పంజాబ్ రాష్ట్రంలోని గురుదాస్ జిల్లాలో గ్రామీణ క్రీడా ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శనలో ఓ యువరైతు ట్రాక్టర్‌తో విన్యాసం చేయబోయాడు. కానీ దురదృష్టవశాత్తు అతడు మృతి చెందాడు. …
Read More »Latest News
ఆంధ్రప్రదేశ్‌లో ఘోర రైలు ప్రమాదం.. 14 మంది మృతి.. కారణం ఇదే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. జిల్లాలోని కంటకపల్లి వద్ద ఆదివారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. పలాస ప్యాసింజర్ రైలును …
Read More »వామ్మో మరుగుతున్న నూనెలో చేయి ఎలా పెడుతున్నావ్ వీడియో మీరు చూడండి
మరుగుతున్న నూనెలో తినే పదార్థాలు వేసేటప్పుడు జాగ్రత్తగా వహిస్తాం. పొరపాటున ఒక్క చుక్క అయిన మీద పడితే పొక్కులొచ్చి విలవిలాడుతాం. అటువంటిది మరుగుతున్న నూనెలో చేయి పెడితే.. …
Read More »ఉల్లి లొల్లి.. కిలో ధర @ రూ. 80
ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదనేది నే నానుడి. ఉల్లి లేకుండా ఏ వంటను ఊహించుకోలేం. అలాం టి ఉల్లి ఇప్పుడు అందనంటోంది. నిన్న మొన్నటిదాకా …
Read More »ఒకే కుటుంబంలో ఏడుగురు ఆత్మహత్య
అప్పులు తీసుకున్న వారు తిరిగి ఇవ్వకపోవడంతో మనస్తాపానికి గురైన వ్యక్తి తన పిల్లలకు, కుటుంబ సభ్యులకు విషమిచ్చి తాను ఆత్మహత్య చేసుకున్న ఘటన గుజరాత్‌లోని సూరత్‌లో చోటు …
Read More »కేరళలో బాంబు పేలుళ్లు.. ఒకరి మృతి
ఆదివారం ఉదయం కేరళంలో రాష్ట్రంలోని ఏర్నాకులంలో బాంబుపేలుళ్లు సంభవించాయి. ఎర్నాకుళం జిల్లా కాలమస్సేరి లోని ఓ ప్రార్థనా మందిరం వద్ద ఈ పేళుల్లు చోటు చేసుకున్నాయి. ఈ …
Read More »భార్యను చంపి.. రోడ్డు ప్రమాదంగా నమ్మించి.. ప్రియురాలి భర్తను చంపి.. సినిమాను తలపించే స్టోరీ
పచ్చని సంసారాల్లో వివాహేతర సంబంధాలు చిచ్చులు రేపుతున్నాయి.. క్షణిక సుఖాల కోసం తమవారిని సైతం దారుణ హత్యలకు పాల్పడుతున్నారు. ఫలితంగా వారు జైలు పాలు కాగా, వారి …
Read More »బీసీ ముఖ్యమంత్రి అయితే.. ఈటలనా…? బండి సంజయ్ నా..? ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు కీలక పదవులు..?
తెలంగాణాలో ఎన్నికల ప్రచారం ఊపుందుకుంది. ప్రధాన పార్టీలు గెలుపే లక్ష్యంగా ముందుకెళ్తున్నాయి. తదనుగుణంగా ఓటర్లను ఆకట్టుకునేందుకు తమదైన శైలిలో ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం సూర్యపేటలో …
Read More »కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థుల రెండో జాబితా విడుదల
కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థుల రెండో జాబితాను ఏఐసీసీ విడుదల చేసింది. ఈ మేరకు ప్రెస్ నోట్ విడుదల చేసింది. అందులో 45 మంది పేర్లను ప్రకటించింది. మొదటి …
Read More »కరీంనగర్ కలెక్టర్, పోలీస్ కమిషనర్ బదిలీ..
ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినప్పటి నుంచి కొంత మంది అధికారులను ఎలక్షన్ కమిషన్ బదిలీ చేస్తోంది. ఈ క్రమంలో మరో ఇద్దరు ఉన్నతాధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు …
Read More »