TS group-1″ గ్రూప్ వ‌న్ పరీక్షపై కీలక ప్రెస్ నోట్..

TS group-1″  గ్రూప్-1ఎగ్జామ్‌పై టీఎస్‌పీఎస్సీ కీలక ప్రెస్‌నోట్ ను రిలీజ్ చేసింది. జూన్ 9వ తారీఖున‌ పరీక్షను నిర్వ‌హిస్తార‌ని ప్ర‌క‌టించిని విష‌యం తెలిసిందే. ప‌రీక్ష తేదీ ద‌గ్గ‌ర‌ప‌డుతుండ‌డంతో టీఎస్‌పీఎస్సీ బోర్డు ఓ ప్రెస్‌నోట్ ను విడుద‌ల చేసింది. జూన్ 1 నుంచి (Hall ticket) హాల్ టిక్కెట్లు వెబ్‌సైట్‌లో ఉంచ‌నున్న‌ట్టు పేర్కొన్నారు. OMR విధానంలో పరీక్షనిర్వ‌హించ‌నున్న‌ట్టు తెలిపారు. OMR సాంపిల్ షీట్‌ను వెబ్‌సైట్‌లో పొందు పరిచింది.

Delhi Metro Viral Video”ఛీ.. ఛీ ఢిల్లీమెట్రోలో ఇదేం ప‌ని.. బెల్లీ డ్యాన్స్ వీడియో వైర‌ల్

Hyderabad traffic” హైదరాబాద్ రోడ్ల‌పై కూల్ కూల్

meteors”ఆకాశంలో అద్భుతం.. వెలుగులు విర‌జిమ్మిన ఉల్క‌లు.. వీడియో

Road Accident”ఈ రోడ్డు ప్రమాదానికి ప్రధాన కారణం ఏంటి ? ఆర్టీసీ ఎండీ వీడియో ట్వీట్ వైర‌ల్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *