Sunday , 8 September 2024
Breaking News
Tillu Square

Tillu Square Movie” టిల్లు స్క్వేర్ మార్చి 29న

Tillu Square Movie” ‘టిల్లు స్క్వేర్‌’ సినిమా విడుదల కొత్త తేదీని చిత్ర యూనిట్ ఖరారు చేసింది. ఈ సినిమాలో సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్‌ జంటగా వస్తున్నారు. టిల్లు స్క్వేట్ ఇప్పటికి రెండు మూడు తేదీలను ప్రకటించారు. కానీ కొన్ని కార‌ణాల వ‌ల్ల వాయిదా వేస్తూ వచ్చింది. ఇప్పుడు ఎట్టకేలకు ఒక కొత్త తేదీని ప్ర‌క‌టించారు. ఈ సినిమా మార్చి 29న విడుదలవుతోందని నిర్వ‌హ‌కులు ప్రకటించారు. సిద్ధు నటించిన డీజే టిల్లు’ కి ఈ సినిమా సీక్వెల్ ఈ సినిమా. మొద‌టి దానిలో నేహా శెట్టి హీరోయిన్, కానీ ఈ  ‘టిల్లు స్క్వేర్‌’ లో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. అనుపమ పరమేశ్వరన్‌ ‘కిల్లర్‌’ లుక్స్ సోష‌ల్ మీడియాలో బాగా పాపులర్‌ అయ్యాయి. మార్చి 29 అనగానే అప్పటికి స‌మ్మ‌ర్ హాలీడేస్ ప్రారంభమ‌వుతాయి.. అందుకోస‌మే సినిమాకి అది మంచి విడుదల తేదీగా చిత్ర యూనిట్ భావిస్తున్న‌ట్టు స‌మ‌చారం. ఈ చిత్రంలో మల్లిక్‌ రామ్‌ దర్శకుడు, నిర్మాత సూర్యదేవర నాగ వంశీ. సంగీతాన్ని ప్రముఖ సింగ‌ర్ రామ్‌ మిరియాల అందించారు. దీంతో పాటు అతను పాడిన పాటలు ‘టిక్కెట్టే కొనకుండా’, ‘రాధిక’ పాటలు బాగా వైరల్ విష‌యం తెలిసిందే.

 

Mumbai Trains” రైలు ప‌ట్టాల మ‌ధ్యే వంటా… రైలు వ‌స్తే… వీడియో వైర‌ల్‌

Ktr Tweet” క‌న‌క‌పు సింహాస‌నము మీద శున‌క‌మును కూర్చుండబెట్టి … కేటీఆర్ ట్వీట్ వైర‌ల్

Viraral Videos” మార్నింగ్‌లో ఎద్దు దాడి.. వృద్దుడి మృతి.. కెమెరాల్లో రికార్డు

About Dc Telugu

Check Also

Scooty Viral Video

Scooty Viral Video” లాంగ్ స్కూటీ.. కారులెక్క న‌లుగురు కూర్చోవ‌చ్చు… వీడియో వైర‌ల్

Scooty Viral Video”  కుటుంబ స‌భ్యులు కానీ.. ఫ్రెండ్స్ కానీ ముగ్గురు న‌లుగురు ఒకే వాహ‌నంలోపోవాలంటే క‌చ్చితంగా కారు కావాల్సిందే. …

Amazon Offers

Amazon Offers” ఇండోర్ మొక్క‌ల‌పై 50 శాతం త‌గ్గింపు.. ఇప్పుడే బుక్ చేయండి అమెజాన్‌లో..

Amazon Offers” ఇళ్లు లేదా ఆఫీస్‌ను అందంగా తీర్చిదిద్దుకోవాల‌న్న‌ది అంద‌రి కోరిక. చాలా మంది బోన్సాయి మొక్క‌ల‌ను పెంచుకుంటురు. అందుకోస‌మే …

Viral Video

Viral Video” కండ్లు చెదిరే రియ‌ల్ చేజింగ్‌.. సినిమాల్లో కాదు.. వీడియో వైర‌ల్

Viral Video” ముందు విల‌న్ వెన‌కాలే హీరో చేజింగ్ న‌డుస్తుంటే కండ్లు ప‌క్క‌కు తిప్ప‌కుండా టెన్ష‌న్ ప‌డ‌కుండా చూస్తాం. ఇదీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Social Media Auto Publish Powered By : XYZScripts.com