Sunday , 8 September 2024
Breaking News
Train Vrial Video

Train Vrial Video” రైలుప‌క్క‌న సెల్ఫీ దిగాల‌ని.. ప్రాణాలు పొగొట్టుకుని.. వీడియో వైర‌ల్

TrainVrial Video”  సెల్ఫీ(Selfie) పిచ్చితో చాలా మంది ప్రాణాలు మీద‌కి తెచ్చుకుంటున్నారు. ఇక్క‌డ అక్క‌డ అనేది ఏం లేదు. ఏ దేశ‌మైనా, ఏ ప్రాంత‌మైనా సెల్ఫీలు తీసుకునేందుకు ఆస‌క్తి క‌న‌బ‌రుస్తున్నారు. అయితే ఇవి స‌ర‌దాగా ఉంటే ప‌రువా లేదు కానీ కొన్ని సార్లు ప్రాణాలు మీదకి తెచ్చుకుంటున్నారు. తాజాగా (Mexico) మెక్సికో లో ఓ రైలుతో సెల్పీ దిగేందుకు ప్ర‌య‌త్నిస్తున్న మ‌హిళ‌ను అది ఢీకొన‌డంతో ఆమె అక్క‌డికక్క‌డే మృతి చెందింది. ఇంట‌ర్నేష‌న‌ల్ మీడియా ప్ర‌కారం.. ఓ మ‌హిళ త‌న కుమారుడు చ‌దువుకునే పాఠ‌శాల స‌మీపాన 1930 వ సంవ‌త్స‌రంలో నిర్మించిన (Railway) పాత  రైల్వే ట్రాక్ ఉన్న‌ది. దీనిపై ఎంప్రెస్డ్ అనే స్టీమ్ రైలు ప్ర‌యాణిస్తోంది. ఈ ట్రైన్ త‌న చివ‌రి ప్ర‌యాణం (Mexico) మెక్సికో సిటీలో ముగియ‌నున్న‌ది. దీంతో అక్క‌డి వారంతా ఆ రైలుతో సెల్ఫీ దిగేందుకు గుమిగూడారు. స‌ద‌రు మ‌హిళ కూడా అక్క‌డి చేరుకుని ట్రాక్ ప‌క్క‌నే నిల్చుని (Selfie) సెల్ఫీ తీసుకునేందుకు ప్ర‌య‌త్నించింది. ఈ క్ర‌మంలో ట్రెన్ ఆమె త‌ల‌కు బలంగా తాక‌డంతో ఆ మ‌హిళ అక్క‌డిక‌క్క‌డే మ‌ర‌ణించింది. ఈ స‌మ‌యంలో త‌న కుమారుడు సుతా అక్క‌డే ఉన్నాడు. ఆమె మృతి ప‌ట్ల అక్క‌డి వారంతా దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు.

ఇవి సుతా చ‌ద‌వండి

Secunderabad accident” ఆగే ఓపిక లేక‌పోవ‌డం బాధాక‌రం.. సికింద్రాబాద్ యాక్సిడెంట్ స్పందిచిన ఆర్టీసీ ఎండీ..

Mp elections” కేవలం 48 ఓట్లతో విజయం.. ఎక్క‌డెక్క‌డ నోటాకు ఎక్క‌వ‌పడ్డ‌యంటే.

Hair cutting Viral Video” హెయిర్ క‌టింగ్ కు ఇన్ని కొల‌త‌లా..? స్కేల్.. గుండుదారం..? వీడియో వైర‌ల్

Snake Viral Video” వామ్మో.. ఇంటి వాటర్ ట్యాంకులో ముప్పైకి పైగా పాములు.. వీడియో వైర‌ల్

Delhi Metro Viral Video”ఛీ.. ఛీ ఢిల్లీమెట్రోలో ఇదేం ప‌ని.. బెల్లీ డ్యాన్స్ వీడియో వైర‌ల్

Road accident” ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో ఎగిరిన ప‌డ్డ‌ షాకింగ్ లైవ్ సీసీటీవీ విజువల్స్..

Bull Viral video” ఫోన్ ఆడిక్ష‌న్ ప్రాణం మీద‌కు తెచ్చింది. కుళ్ల‌పొడిచిన ఎద్దు.. వీడియో వైర‌ల్

Warangal Crime news” ఎండలో ఆడుకోవద్దన్నందుకు ఒకరు.. నచ్చని హెయిర్‌ కటింగ్‌ చేయించారని మరొకరు.. 9 ఏండ్ల బాల‌ల ఆత్మ‌హ‌త్య .. వరంగల్‌ జిల్లాలో వేర్వేరు విషాద ఘటనలు

About Dc Telugu

Check Also

Amazon Offers

Amazon Offers” ఇండోర్ మొక్క‌ల‌పై 50 శాతం త‌గ్గింపు.. ఇప్పుడే బుక్ చేయండి అమెజాన్‌లో..

Amazon Offers” ఇళ్లు లేదా ఆఫీస్‌ను అందంగా తీర్చిదిద్దుకోవాల‌న్న‌ది అంద‌రి కోరిక. చాలా మంది బోన్సాయి మొక్క‌ల‌ను పెంచుకుంటురు. అందుకోస‌మే …

Viral Video

Viral Video” పాముతో చెల‌గాటం.. ప్రాణాలు కోల్పోయిన యువ‌కుడు.. వీడియో వైర‌ల్

Viral Video” సెల్పీ మోజో.. స‌ర‌దాగా ట్రయి చేద్దామ‌నుకుంటారో తెలియదు కానీ ఉత్తుపుణ్యానికే ప్రాణాలు పొగొట్టుకుంటుర్రు చాలా మంది. అటువంటి …

Amazon Offers

Amazon Offers” అతిత‌క్కువ ధ‌ర‌లో వినాయ‌కుడి డెక‌రేష‌న్స్‌.. అమెజాన్లో 50 శాతం త‌గ్గింపు .. బుక్ చేయండి ఇప్పుడే..

Amazon Offers”  కాసేప‌ట్లో వినాయ‌కుడి పండుగ మొద‌ల‌వనున్న‌ది. భ‌క్తులు స‌ర్వం సిద్ధం చేసుకున్న‌రు. గ‌ణ‌నాథుడి రాక‌ను ఘ‌నంగా జ‌రుపుకునేందుకు ఏర్పాట్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Social Media Auto Publish Powered By : XYZScripts.com