ఇటీవల కాలంలో ఆకస్మిక గుండెపోట్లు ఎక్కువవుతున్నాయి. స్టేజ్‌పైన పాట పాడుతున్న సింగర్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో అక్కడికి వచ్చిన వారంతా షాక్ గురయ్యారు. ఈ ఘటన బ్రెజిల్‌లోని…
రాజ్యసభలో కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ నెలసరి విషయంలో కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. నెలసరి రోజుల్లో వేతనంతో కూడిన సెలవు అవసరం లేదని కేంద్ర…
సిద్దిపేట జిల్లాలో కలకలం చోటు చేసుకుంది. కలెక్టర్ గన్‌మెన్‌గా ఉన్న వ్యక్తి భార్యా ఇద్దరు చిన్నారులను చంపి తాను ఆత్మహత్య చేసుకున్న హృదయ విదాకర ఘటన శుక్రవారం…
కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని శాఖలను ప్రక్షాళన చేస్తోంది. సీఎం రేవంత్‌రెడ్డి ఒక్కో శాఖను పూర్తిస్తాయిలో రివ్యూ చేస్తున్నారు. తాజాగా మాజీ ఎమ్మెల్యేలకు భద్రతపై ఉన్నతాధికారులతో…
10 నుంచి 15 వేల మధ్య చాలా మంది ఉద్యోగులు పనిచేస్తుంటారు. ఈ జీతానికే బారెడు చాకిరీ చేయాల్సి ఉంటుంది. కొంతమంది చిరువ్యాపారులు తమ తెలివితేటలను ఉపయోగించి…
‘నా సామిరంగ సినిమాలో టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున చాలా రోజుల తరువాత నటిస్తున్నారు. ఈ ఈ సినిమా పూర్తిస్థాయి మాస్ చిత్రం. ఇందులో హీరోయిన్‌గా ఆషికా…
కల్లుతాగిన కోతి అనేది పాత సామెత.. మందు తాగి సొలుగుతూ నడిచిపిల్లి లెటెస్ట్ ట్రెండ్. పిల్లి ఏంటీ మందు తాగడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా.. అవును పిల్లి మద్యం…
తెలంగాణాలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయిన తరువాత చాలా మంది ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు కేంద్ర సర్వీసులోకి వెళ్తారని పుకార్లు వచ్చాయి. కొత్త ముఖ్యమంత్రి, మంత్రులను పలువురు ఐఏఎస్,…