Viral video” న‌డిరోడ్డుపై అంటుకున్న బైక్..కూల్ డ్రింక్‌తో చ‌ల్లార్చిన యువ‌కుడు..వీడియో వైర‌ల్

Viral video

Viral video” ఈ మ‌ధ్య‌కాలంలో బైక్ కాలిపోవ‌డం వార్త‌లు చ‌దువుతూనే ఉన్నాం. ప్ర‌తి రోజూ ఎక్క‌డో ఓ చోట ద్విచ‌క్ర‌వాహ‌నాలు కాలిపోయిన ముచ్చ‌ట్లు విన‌ప‌డుతూనే ఉంటాయి. ఎక్క‌డ జ‌రిగిందో తెల్వది కానీ న‌డిరోడ్డుపై ఓ వాహ‌నం కాలిపోతున్న‌ది. ట్రాలీ లాంటి బైక్ రోడ్డుపై వెళ్తుండ‌గా ఆక‌స్మాత్తుగా మంట‌లు చెల‌రేగాయి. వాహ‌న ఓన‌ర్ బ‌కెట్ తో నీళ్లు పోసిన మంట‌లు చ‌ల్లార‌లేదు. ప‌క్క‌నే మ‌రో వ్య‌క్తి మ‌రో బ‌కెట్‌తో నీళ్లు పోసిన మంట‌లు ఆర‌పోలేదు. ఓ యువ‌కుడు వెంట‌నే కూల్ డ్రింక్ బాటిల్‌తో స్ప్రే చేస్తూ మంట‌ల‌ను అదుపులోకి తెచ్చాడు. వెన‌కాల చాలా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఓ మ‌హిళ కూడా త‌న వంతు సాయం చేసింది. మ‌రికొంత మంది బ‌కెట్ల‌తో నీళ్లు పోశారు. వీడియోను Science girl అనేఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. అనే క్యాప్ష‌న్ రాశారు. ఈ కంటెంట్ పోస్టు చేసే స‌మ‌యానికి సుమారు 10 ల‌క్ష‌ల మంది వీడియోను చూశారు.

ఇవి కూడా చ‌ద‌వండి

Fire Accdent” బ‌స్సు ద‌గ్ధం.. కాలిబూడిదైన‌ 8 మంది..

Serial Actor”త్రినయిని సీరియల్ నటుడు చందు ఆత్మహత్య

Old Courtallam Falls Flood” జ‌ల‌పాతం వ‌ద్ద ఆక‌స్మికంగా పెరిగిన వ‌ర‌ద‌… బాలుడు మిస్సింగ్‌.. వీడియో

Bangalore Crime” ఆత్మ‌హ‌త్య చేసుకుంటాన‌ని బెదిరింపు వీడియో కాల్‌.. ఫోన్ జారి స్టూల్ జ‌రిగి నిజంగానే..

Bharathiyudu”భారతీయుడు 2′ ట్రైలర్‌ రిలీజ్‌ కోసం ప్లాన్‌

Rajanna Siricilla Crime news”పిగుడుపాటుకు ఇద్దరు మృతి

North korea” రెడ్ క‌ల‌ రెడ్ క‌ల‌ర్ లిప్‌స్టిక్‌పై ఉత్త‌ర కొరియాలో నిషేధం

Bull Viral video” ఫోన్ ఆడిక్ష‌న్ ప్రాణం మీద‌కు తెచ్చింది. కుళ్ల‌పొడిచిన ఎద్దు.. వీడియో వైర‌ల్

Water Video Viral” నీటి ఒత్తిడికి గాల్లో లేచిన జేసీబీ వీడియో వైర‌ల్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *