Taiwan Parlement”పార్లమెంట్‌లో కొట్టుకున్న ఎంపీలు

Taiwan Parlement

Taiwan Parlement” ప్రజల కోసం, దేశ అభివృద్ది కోసం (Parlement) పార్లమెంట్‌లో సమావేశం అయ్యే ప్ర‌జా ప్రతినిధులు తమ హోదాను మరచిపోయి పరస్పరం కొట్టుకున్నారు. ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఇదంతా ఎక్కడో కాదు (Taiwan) తైవాన్‌ (Parlement) పార్లమెంట్‌లో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైర‌ల్ అవుతున్న‌ది.

ఇది కూడా చ‌ద‌వండి

Serial Actor”త్రినయిని సీరియల్ నటుడు చందు ఆత్మహత్య

(Taiwan) తైవాన్ ఎంపీలు స్పీకర్‌ పోడియం వద్దకు చేరుకుని గందరగోళం సృష్టించారు. గ‌వ‌ర్న‌మెంట్ చర్యలను పర్యవేక్షించే చట్ట స‌భ సభ్యులకు అధికారాలు ఇవ్వ‌డానికి సంబంధించిన ప్రతిపాదనపై చర్చ సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రస్తుతం ఈ కొట్లాట చర్చనీయాంశంగా మారింది. (Parlement) పార్ల‌మెంట్ స‌భ్యులు ఫైళ్లు దొంగిలించి (Parlement) పార్లమెంటు ఆవ‌ర‌ణ బయటకు పరుగులు పెడుతున్న వీడియోలతోపాటు సభలో ఒకరిపై ఒకరు కొట్టుకున్న వీడియోలు కూడా వైరల్‌ అయ్యాయి. 2024 సంవ‌త్స‌రం జనవరిలో జరిగిన ఎన్నికల్లో డెమోక్రటిక్‌ ప్రోగ్రెసివ్‌ పార్టీ (పీడీపీ) విజయం సాధించింది. లైచింగ్ నేతృత్వంలో గ‌వ‌ర్న‌మెంట్‌ను ఏర్పాటు చేసింది.

ఇవి కూడా చ‌ద‌వండి

Khammam Cirme News” ఆస్తి కోసం క‌న్న‌తల్లిని, క‌న్న‌ కూతుళ్ల హ‌త్య

Viral video” న‌డిరోడ్డుపై అంటుకున్న బైక్..కూల్ డ్రింక్‌తో చ‌ల్లార్చిన యువ‌కుడు..వీడియో వైర‌ల్

Old Courtallam Falls Flood” జ‌ల‌పాతం వ‌ద్ద ఆక‌స్మికంగా పెరిగిన వ‌ర‌ద‌… బాలుడు మిస్సింగ్‌.. వీడియో

Rajanna Siricilla Crime news”పిగుడుపాటుకు ఇద్దరు మృతి

Bull Viral video” ఫోన్ ఆడిక్ష‌న్ ప్రాణం మీద‌కు తెచ్చింది. కుళ్ల‌పొడిచిన ఎద్దు.. వీడియో వైర‌ల్

Bharathiyudu”భారతీయుడు 2′ ట్రైలర్‌ రిలీజ్‌ కోసం ప్లాన్‌

Mumbai News” బొంబాయిలో గాలిదుమారం బీభ‌త్సం.. కూలిన హోర్డింగ్‌.. వీడియోలు వైర‌ల్

Water Video Viral” నీటి ఒత్తిడికి గాల్లో లేచిన జేసీబీ వీడియో వైర‌ల్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *