Kashmir Real Heros” నిజ‌మైన హీరోలు.. నదిలో కొట్టుకుపోతున్న బాలుడిని కాపాడి యువ‌కులు.. వీడియో వైర‌ల్

Kashmir Real Heros

Kashmir Real Heros”  సాహ‌సం చేయాలంటే గుండెలో ధైర్యం ఉండాలే. ఆ సాహ‌సం వేరొక‌రి కోస‌మైతో మ‌రింత డేర్ అవ‌స‌రం. ఈ రోజుల్లో ప‌క్క‌వారికి కోసం ఎవ‌రు సాయం చేస్తారు. అది కూడా ప్రాణాల‌కు తెగించి కాపాడానికి ఎవ‌రు ముందుకు రావ‌డం లేదు. మ‌న‌కెందులే అనే వాళ్లే ఎక్కువ‌గా ఉంటారు. అటువంటిది వేగంగా ప్ర‌వ‌హిస్తున్న న‌దిలో కొట్టుకుపోతున్న 7 ఏండ్ల బాలుడిని ఇద్ద‌రు యువకులు ఈదుకుంటు వెళ్లి ఆ బాలుడిని ఒడ్డుకు తీసుకొచ్చారు. (Jammu Kashmir) జమ్మూ కాశ్మీర్ – శ్రీనగర్‌లో (Srinagar) ఉన్న జీలం నదిలో 7 ఏళ్ల బాలుడు నీళ్ళల్లో కొట్టుకుపోతుంటే.. జహూర్ అహ్మద్, షాకత్ అహ్మద్ అనే వ్యక్తులు చూసి నదిలో దూకి బాలుడిని ఒడ్డుకు తీసుకొచ్చారు. సృహ లేక‌పోవ‌డంతో (cpr) సీపీఆర్ చేసి కాపాడారు. అనంత‌రం ఆస్ప‌త్రికి తీసుకెళ్లారు. దీన్నంత‌టిని ఓ వ్య‌క్తి వీడియో తీసి ఎక్స్లో పోస్టు చేశాడు. దీనిని తెలుగు స్క్ర‌యిబ్ వారు ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.

Video credit Telugu scribe

 

ఇవి కూడా చ‌ద‌వండి

hevay winds” ఈదురుగాలుల బీభత్సం ఏడుగురు మృతి

vemulawada crime”లంకె బిందేలున్నాయ‌ని రూ. 30లక్షలు లక్షలు దోచారు

Hyderabad traffic” హైదరాబాద్ రోడ్ల‌పై కూల్ కూల్

Delhi Metro Viral Video”ఛీ.. ఛీ ఢిల్లీమెట్రోలో ఇదేం ప‌ని.. బెల్లీ డ్యాన్స్ వీడియో వైర‌ల్

Road Accident”ఈ రోడ్డు ప్రమాదానికి ప్రధాన కారణం ఏంటి ? ఆర్టీసీ ఎండీ వీడియో ట్వీట్ వైర‌ల్

meteors”ఆకాశంలో అద్భుతం.. వెలుగులు విర‌జిమ్మిన ఉల్క‌లు.. వీడియో

Viral video” న‌డిరోడ్డుపై అంటుకున్న బైక్..కూల్ డ్రింక్‌తో చ‌ల్లార్చిన యువ‌కుడు..వీడియో వైర‌ల్

 

Water Video Viral” నీటి ఒత్తిడికి గాల్లో లేచిన జేసీబీ వీడియో వైర‌ల్

Karimnagar news” నువ్వు దేవుడు సామి.. ఎండ‌వేడికి పెట్రోల్ బంక్ ఓన‌ర్ కిరాక్ ఉపాయం..వీడియో వైర‌ల్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *