new cinemas” ఇక సినిమాల సంద‌డి.. బాలయ్య, చిరుల కొత్త సినిమాలపై ఆసక్తి

new cinemas

new cinemas” ఎన్నిక‌లు, ఐపీఎల్ కార‌ణంగా ఈ ఏడాది వేసవిలో సినిమాల సంద‌డి క‌న్పించ‌లేదు. ఐపీఎల్ ముగిసింది. ఎన్నిక‌లు కూడా అయిపోయాయి. ఇక సినిమాల సందడి మొద‌లు కానుంది. ఎల‌క్ష‌న్ రిజ‌ల్ట్ తర్వాత మళ్లీ (cinema)  చిత్రసీమలో పాత వాతావరణం నెలకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడిప్పుడే కొత్త (cinema) చిత్రాల రిలీజ్‌లు ఊపందుకున్నాయి. వారం వారం మూడు (cinema)  చిత్రాలొస్తున్నాయి. ఈ నెలలోనే ‘కల్కి 2898 ఎ.డి  సినిమా రాబోతోంది. కొత్త (cinema)  సినిమాల ప్రకటనలకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఈ మ‌ధ్యే ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరిస సినిమా వేడుకలో పాల్గొన్న అగ్ర హీరో బాలకృష్ణ ‘మాది ఓ కాంబినేషన్ ఉంద‌ని, త్వరలోనే ప్రకటిస్తామస‌ని తెలిపారు. ‘విశ్వంభరస షూటింగ్‌తో (Shooting) బిజీగా గడుపుతున్న మరో అగ్ర హీరో చిరంజీవి నుంచీ ఓ కొత్త ప్రకటన వ‌చ్చే అవకాశాలున్నట్టు (cinema)  సినీ పరిశ్రమ వర్గాల నుంచి స‌మాచారం. మోహన్‌రాజా డైరెక్ష‌న్‌లో, చిరంజీవి హీరోగా ఓ సినిమా రూపొందనున్నట్టు తెలుస్తోంది. ఈ (cinema)  సినిమాకు సంబంధించిన కథా చర్చలు జరుగుతున్నాయి.

ఇవి కూడా చ‌ద‌వండి

Telangana mp’s” మొదటి సారిఎంపీలుగా గెలిచిందే వీరే.. పార్ల‌మెంట్‌కు 8 మంది కొత్త‌వాళ్లే..

winning mp’s” తెలంగాణాలో కాంగ్రెస్‌.. బీజేపీ స‌గం స‌గం.. గెలుపొందిన ఎంపీలు వీరే..

Bhratiyudu -2″ భారతీయుడు-2 విడుదలకు సిద్దం

Road accident” ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో ఎగిరిన ప‌డ్డ‌ షాకింగ్ లైవ్ సీసీటీవీ విజువల్స్..

Hair cutting Viral Video” హెయిర్ క‌టింగ్ కు ఇన్ని కొల‌త‌లా..? స్కేల్.. గుండుదారం..? వీడియో వైర‌ల్

MP Crime News” దారుణం.. తండ్రిని, తమ్ముడిని చంపి.. శరీరాలను ముక్కలుగా కోసి ఫ్రిజ్‌లో దాచిన‌ 15 ఏండ్ల‌ బాలిక.. రెండు నెలల తర్వాత బాలికను అరెస్ట్ చేసిన పోలీసులు

Viral Video” ప‌ది ప‌రీక్ష‌లు ప‌దిసార్లు రాసి పాస‌య్యాడు.. బ్యాండ్ మేళంతో ఊరేగింపు.. వీడియో

Snake Viral Video” వామ్మో.. ఇంటి వాటర్ ట్యాంకులో ముప్పైకి పైగా పాములు.. వీడియో వైర‌ల్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *