Viral Video”దృఢ సంకల్పమే గెలుపున‌కు దారి తీస్తుంది… వీడియో వైర‌ల్

Viral Video

Viral Video” సంక‌ల్పం గ‌ట్టిద‌యితే సాధించ‌లేనిదంటూ ఏదీ ఉండ‌దు.. దీనిని ప‌లువురు అప్పుడ‌ప్పుడు నిరూపిస్తుంటారు. ఒక‌సారి ఒడితే మ‌రోసారి ప్ర‌య‌త్నించాలి. ఇలా ఎన్ని సార్ల‌యినా ప్ర‌య‌త్నించాలి. ఒక్క ఒట‌మితోనే కుంగిపోవొద్ద‌ని చాలా మంది సూచిస్తుంటారు. అటువంటిదే ఈ వీడియో ఓ యువ‌కుడు కాలువ పైనుంచి ఓ షీటుపై నిలబ‌డి ఇటు నుంచి అటు దాటేందుకు ప్ర‌య‌త్నిస్తాడు. మొద‌టిసారి కొంత దూరం మాత్ర‌మే వెళ్తాడు. మ‌రొక‌సారి మ‌రికొంత దూరం వెళ్తాడు. ఇలా ప‌లుమార్లు ప్ర‌య‌త్నించిన త‌ర్వాత చివ‌ర‌కు కాలువ‌ను దాటేస్తాడు.. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

మ‌రిన్ని వైర‌ల్ వీడియోల కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి.. https://chat.whatsapp.com/CMSneKgVjfOGLgrZvkzfr1

ఇవి కూడా చ‌ద‌వండి

Cm Pressmeet” కెటిఆర్‌, హరీష్‌, ఈటెల అక్కడ ఉంటారా సుందరీకరణ కాదు.. మూసీ నది పునరుజ్జీవం

Mee Seva” తెలంగాణా మీసేవ ఫెడరేషన్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గా చల్ల కృష్ణ నియామకం

Lulu Chairman”అప్పు క‌ట్టి రూ.10 ల‌క్ష‌లు ఇచ్చి.. లూలు చైర్మెన్ గొప్ప ఆర్థిక సాయం..

Cooch Behar, West Bengal” బొలెరోను ఢీకొట్టి పేలిపోయిన బైక్.. ముగ్గురు మృతి సీసీ వీడియో

Water Tank” న‌డుచుకుంటూ వెళ్తున్న మ‌హిళ‌పై ప‌డిన వాట‌ర్ ట్యాంక్‌.. వీడియో…

Up Accident” రోడ్డుపై కూర్చున్న ముగ్గురు యువ‌కులు… వారిపై నుంచి వెళ్లిన కారు.. సీసీ వీడియో

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *