Road accident” మహారాష్ట్ర – కొల్హాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అతివేగంగా దూసుకొచ్చిన ఓ(Car) కారు నాలుగు బైక్‌లను ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. బైక్ పై వెళ్తున్న వారు గాల్లో చాలా ఎత్తుకి లేచిన పడ్డ విజువల్స్ (cc Camera) సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. కొల్హపూర్‌లోని ఓ చౌరస్తా వద్ద ట్రాఫిక్ ఎక్కువగా ఉంది. అందరూ వాహనదారులు చాలా స్లోగానే చౌరస్తాను క్రాస్ చేస్తున్నారు. ఈక్రమంలో అతి వేగంగా వస్తున్న ఓ కారు ముందువెళ్తున్న బైక్‌లను అతి వేగంగా ఢీ కొట్టింది. బైకర్లు గాల్లో ఎగిరి కిందపడ్డారు. ఈ ఘోర ఘటనకు సంబంధించిన షాకింగ్ విజువల్స్ దగ్గర్లోని (cc Camera) సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. దీనికి సంబంధించిన వీడియో తెలుగు స్క్రయిబ్ వారు ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.
షాకింగ్ లైవ్ సీసీటీవీ విజువల్స్.. ఘోర రోడ్డు ప్రమాదం
మహారాష్ట్ర – కొల్హాపూర్‌లో ఓ కారు అతివేగంగా దూసుకొచ్చి నాలుగు బైక్‌లను ఢీకొట్టింది.
దీంతో బైక్ పై ప్రయాణిస్తున్న వారు ఎగిరి కిందపడ్డారు.
ఈ ప్రమాదంలో కారు డ్రైవర్‌తో పాటు ఇద్దరు బైకర్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా..… pic.twitter.com/4gCoXjPxFl
— Telugu Scribe (@TeluguScribe) June 3, 2024
ఇవి కూడా చదవండి
Hair cutting Viral Video” హెయిర్ కటింగ్ కు ఇన్ని కొలతలా..? స్కేల్.. గుండుదారం..? వీడియో వైరల్
Viral Video” పది పరీక్షలు పదిసార్లు రాసి పాసయ్యాడు.. బ్యాండ్ మేళంతో ఊరేగింపు.. వీడియో
Pushpa-2″పుష్ప-2…సూసేకి అగ్గిరవ్వ పాట విడుదల
Snake Viral Video” వామ్మో.. ఇంటి వాటర్ ట్యాంకులో ముప్పైకి పైగా పాములు.. వీడియో వైరల్
Kashmir Real Heros” నిజమైన హీరోలు.. నదిలో కొట్టుకుపోతున్న బాలుడిని కాపాడి యువకులు.. వీడియో వైరల్
Delhi Metro Viral Video”ఛీ.. ఛీ ఢిల్లీమెట్రోలో ఇదేం పని.. బెల్లీ డ్యాన్స్ వీడియో వైరల్