Old Courtallam Falls Flood” జ‌ల‌పాతం వ‌ద్ద ఆక‌స్మికంగా పెరిగిన వ‌ర‌ద‌… బాలుడు మిస్సింగ్‌.. వీడియో

Old Courtallam Falls Flood

Old Courtallam Falls Flood” స‌ర‌దాగా జ‌ల‌పాతానికి చూడ‌డానికి వెళ్లిన ప‌ర్యాట‌కులు షాక్‌కు గుర‌య్యారు. ఒక్క‌సారిగా వ‌రద ఉధృతి పెర‌గ‌డంతో సంద‌ర్శ‌కులు ప‌రుగులు పెట్టారు. వివ‌రాల్లోకి వెళ్తే.. త‌మిళ‌నాడులోని తెన్‌కాసి జిల్లా పాత కుర్తాళం వద్ద శుక్ర‌వారం నాడు ఆక‌స్మిక వర‌ద‌లు వ‌చ్చాయి. భారీ వ‌ర్షాల కార‌ణంగా ఈ వ‌ర‌ద‌లు వ‌చ్చాయి. సంద‌ర్శ‌న కోసం వ‌చ్చిన వారు భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు. వెంట‌నే ప‌రుగులు పెట్టారు. తిరున‌ల్వేకి చెందిన బాలుడు అశ్విన్ (16) నీటిలో గ‌ల్లంత‌య్యాడు. అశ్విన్ కోసం గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు. మ‌రో రెండు రోజుల పాటు కుర్తాళం లో భారీ వ‌ర్షాలు ప‌డే అవ‌కాశాలు ఉన్నాయ‌ని అక్క‌డి వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది. ఆ జ‌ల‌పాతంలో స్నానాలు నిషేధించారు. దీనికి సంబంధించిన వీడియో వైర‌ల్ అయ్యాయి.

 

ఇవి కూడా చ‌ద‌వండి

Bangalore Crime” ఆత్మ‌హ‌త్య చేసుకుంటాన‌ని బెదిరింపు వీడియో కాల్‌.. ఫోన్ జారి స్టూల్ జ‌రిగి నిజంగానే..

Bharathiyudu”భారతీయుడు 2′ ట్రైలర్‌ రిలీజ్‌ కోసం ప్లాన్‌

Bull Viral video” ఫోన్ ఆడిక్ష‌న్ ప్రాణం మీద‌కు తెచ్చింది. కుళ్ల‌పొడిచిన ఎద్దు.. వీడియో వైర‌ల్

North korea” రెడ్ క‌ల‌ రెడ్ క‌ల‌ర్ లిప్‌స్టిక్‌పై ఉత్త‌ర కొరియాలో నిషేధం

Mumbai News” బొంబాయిలో గాలిదుమారం బీభ‌త్సం.. కూలిన హోర్డింగ్‌.. వీడియోలు వైర‌ల్

Water Video Viral” నీటి ఒత్తిడికి గాల్లో లేచిన జేసీబీ వీడియో వైర‌ల్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *