Sunday , 27 October 2024
Breaking News
Bihar Bridge

Bihar Bridge” ఇది 12వ‌ది.. వ‌రుస‌గా కూలుతున్న బ్రిడ్జిలు

Bihar Bridge”  బిహార్‌లోని ప‌లు బ్రిడ్జిలు పేకమేడల్లా పుటుక్కుమ‌ని కూలుతున్నాయి. ఒకదాని త‌ర్వాత మ‌రొకటి పోటీపడి కూలిపోతున్నాయి. గ‌డిచిన‌ 17 రోజుల్లో బీహార్ రాష్ట్రవ్యాప్తంగా 12 వంతెనలు కూలిపోయాయి. తాజాగా మరో వంతెన కూలిపోయింది. సరన్ అనే జిల్లాను సివాన్‌ జిల్లాను కలుపుతూ గండకి రివ‌ర్‌పై క‌ట్టిన 15 ఏండ్ల కింద‌టి బ్రిడ్జి కూలిపోయింది. ఈ దుర్ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. వంతెన కూలిపోవ‌డానికి గల కారణాలపై సంబ‌ధిత అధికారులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. సరన్‌ జిల్లాలో గ‌డిచిన 24 గంటల్లో మూడు బ్రిడ్జిలు కూలిపోయిన‌ట్టు అధికారులు చెప్పారు. మొత్తంగా 17 రోజుల్లో 12 బ్రిడ్జిలు కూలిపోయాయి. తూర్పు చంపారన్‌, కిషన్‌గంజ్‌ మధుబని, అరారియా జిల్లాల్లోనూ బ్రిడ్జిలు కూలాయి. భారీ వర్షాలు, నీటి ప్రవాహం పెరిగిన స‌మ‌యంలో బ్రిడ్జిలు కూలుతున్నాయి.

 

ఇవి కూడా చ‌ద‌వండి

Crime news” అతివేగానికి యువకుడు బలి.. ప‌రిమితంతో వాహ‌నాల‌ను న‌డ‌పాలి.,. తెలంగాణ పోలీస్ సూచ‌న వీడియో పోస్ట్

Viral video” జెర్రుంటే స‌చ్చిపోతుండే.. భూమ్మీద నూక‌లు ఉండ‌డం అంటే ఇదే.. వీడియో వైర‌ల్

Viral Video” ఎంట‌మ్మా అంత తొంద‌రా..? దూసుకొచ్చిన రైలు.. కొంచెం ఉంటే పిల్ల‌ల‌తో స‌హా ప్రాణాలు పోయేవి.. వీడియో వైర‌ల్‌

Nagar kurnool news” ఘోర విషాదం… మట్టి ఇల్లు కూలి ఒకే ఇంట్లో నలుగురు మృతి

Viral video” స‌ముద్రంలో ఇరుక్కున్న థార్స్‌… రీల్స్ కోస‌మేనా..?  వైర‌ల్ వీడియో

About Dc Telugu

Check Also

Long LED Light

Long LED Light” 79 రూపాయ‌ల‌కే 35 ఫీట్ల ఎల్ ఈడీ సీరియల్ స్ట్రింగ్ లైట్… బుక్ చేయండి ఇప్పుడే..

Long LED Light” దేశీ దియా 35 ఫీట్ల ఎల్ ఈడీ అతి త‌క్క‌వ ధ‌ర‌లో మీ ముందుకు వ‌చ్చింది. …

27.10.2024 D.C Cinema

27.10.2024 D.C Telugu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Social Media Auto Publish Powered By : XYZScripts.com