Friday , 18 October 2024
Breaking News

Latest News

Telangana mp’s” మొదటి సారిఎంపీలుగా గెలిచిందే వీరే.. పార్ల‌మెంట్‌కు 8 మంది కొత్త‌వాళ్లే..

Telangana mp’s” 18వ లోక్ స‌భ ఎన్నిక‌లు ఫ‌లితాలు జూన్ నాలుగున వెలువ‌డ్డాయి. ఫ‌లితాలు ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా సాగాయి. తెలంగాణాలో (Bjp) బీజేపీ,  (congress) కాంగ్రెస్ చెరో …

Read More »

winning mp’s” తెలంగాణాలో కాంగ్రెస్‌.. బీజేపీ స‌గం స‌గం.. గెలుపొందిన ఎంపీలు వీరే..

winning mp's

winning mp’s” దేశ వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డుతున్నాయి. తెలంగాణాలో ఉత్కంఠ నెల‌కొంది. మూడు ప్ర‌ధాన పార్టీల మ‌ధ్య పోటీ ఉంటుంద‌నుకున్నారు. కానీ అనూహ్యంగా (brs) …

Read More »

Road accident” ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో ఎగిరిన ప‌డ్డ‌ షాకింగ్ లైవ్ సీసీటీవీ విజువల్స్..

Road accident

Road accident” మహారాష్ట్ర – కొల్హాపూర్‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటు చేసుకుంది. అతివేగంగా దూసుకొచ్చిన‌ ఓ(Car) కారు నాలుగు బైక్‌లను ఢీకొట్టింది. ఈ ఘ‌ట‌నలో ముగ్గురు …

Read More »

Warangal Crime news” ఎండలో ఆడుకోవద్దన్నందుకు ఒకరు.. నచ్చని హెయిర్‌ కటింగ్‌ చేయించారని మరొకరు.. 9 ఏండ్ల బాల‌ల ఆత్మ‌హ‌త్య .. వరంగల్‌ జిల్లాలో వేర్వేరు విషాద ఘటనలు

Warangal Crime news

Warangal Crime news”  ముక్కుపచ్చ‌లార‌ని ప‌సిమ‌నసులు..ఆట‌పాట‌ల‌తో సాగాల్సిన బాల్యం.. క‌ల్మ‌షం లేకుండా స‌ర‌దాగా సాగాల్సిన చిన్న వ‌య‌స్సులో ఇంత‌టి ఘోర నిర్ణ‌యం తీసుకోవ‌డం క‌ల‌వ‌ర‌పాటుకు గురిచేసింది. ఎండలో …

Read More »

MP Crime News” దారుణం.. తండ్రిని, తమ్ముడిని చంపి.. శరీరాలను ముక్కలుగా కోసి ఫ్రిజ్‌లో దాచిన‌ 15 ఏండ్ల‌ బాలిక.. రెండు నెలల తర్వాత బాలికను అరెస్ట్ చేసిన పోలీసులు

MP Crime News"

MP Crime News”  ఒళ్లు గ‌గుర్పొడిచే వార్త‌లు అప్ప‌డ‌ప్పుడు క‌న్పిస్తుంటాయి. కొన్ని ఘ‌ట‌న‌ల‌తో స‌మాజం నివ్వెర‌పోతుంది. త‌న ప్రేమ‌కు అడ్డుపడుతున్నార‌న్న కార‌ణంగా క‌న్న‌తండ్రిని, తోడ బుట్టిన త‌మ్ముడిని …

Read More »

heat waves” భానుడి భగభగలకు 24 గంటల్లో 54 మంది బలి

heat waves

heat waves”  దేశంలో దంచి కొడుతోంది. దంచి కొట్ట‌డమంటే మామూలుగా కాదు.. తీవ్రమైన భానుడి భ‌గ‌భ‌గ‌ల‌కు భార‌త్ సెగలు heat waves” కక్కుతుంది. ద‌క్షిణ భార‌త్‌లో కంటే …

Read More »

Jammu kasmir accident” కాశ్మీర్‌లో అదుపుతప్పి లోయలోపడ్డ బస్సు22 మృతి

Jammu kasmir accident"

Jammu kasmir accident”  గురువారం మధ్యాహ్నం  (kasmir) కాశ్మీర్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. జమ్ము పూంచ్‌ రహదారిపై ఓ (bus)బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయింది. …

Read More »

Viral Video” ప‌ది ప‌రీక్ష‌లు ప‌దిసార్లు రాసి పాస‌య్యాడు.. బ్యాండ్ మేళంతో ఊరేగింపు.. వీడియో

Viral Video

Viral Video” అక్క‌డ‌క్క‌డ ప‌ట్టు వ‌ద‌లని విక్ర‌మార్కుల‌ను చూస్తుంటాం. కొంత మంది తాము అనుకున్నది సాధించే వ‌ర‌కు దాని వెన‌కాలే పరుగెడుతారు. నిద్రలోనూ దాని గురించే ఆలోచిస్తుంటారు. …

Read More »

Indigo Flight”విమానంలో బాంబ్ ఉంది అంటూ బెదిరింపులు..

Indigo Flight"

Indigo Flight” ఇండిగో విమానానికి బాంబు బెదిరింపులు వ‌చ్చాయి. ఢిల్లీ నుంచి వారణాసి వెళ్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపులు వచ్చాయి.. వెంటనే అప్రమత్తమైన విమాన సిబ్బంది …

Read More »

America accident” అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదం తెలంగాణ యువతి మృతి

America accident

అమెరికాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటు చేసుకుంది. రోడ్డుపై న‌డుచుకుంటు వెళ్తున్న యువ‌తిని వేగంగా వ‌చ్చిన కారు ఢీ కొన‌డంతో అక్క‌డిక‌క్క‌డే మృతి చెందింది. వివ‌రాల్లోకి వెళ్తే.. …

Read More »
Social Media Auto Publish Powered By : XYZScripts.com